చంద్రబాబు ఇంటి చుట్టూ తిరగకండి..ఇక్కడ నడుస్తున్నది తెలంగాణా
ప్రభుత్వం..కేసీఆర్ అన్ని విధాలా సహాయసహకారాలందిస్తారు ,కేసీ ఆర్ కి
సహకరించండి..-----తలసాని శ్రీనివాసయాదవ్
కరెక్టే..కానీ తలసానిగారూ మీరు
తెలుసుకున్నంత తొందరగా వాళ్ళు తెలుసుకోవాలంటే కష్టం..కొంచెం టైం పడుతుంది
కానీ వాళ్ళూ దార్లోకొచ్చేస్తారు లెండి.మీరు టెన్షన్ పడకండి..
ఇక సహకారం..కేసీఆర్ ఏం చెయ్యాలనుకుంటే అదే చేస్తారుకాబట్టి..ఇక సహకరించడం అనే మాట పెద్దగా ఉపయోగం లేనిది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి