Translate

15, ఏప్రిల్ 2015, బుధవారం

దయచేసి కల్యాణోత్సవం లో శ్రీరాముడి ని శ్రీరాముడు అని,సీతామహాదేవి ని సీతా మహాసాధ్వి గానే చెప్తూ కల్యాణం చెయ్యండి...ఎందుకంటే భద్రాచలం లో క్రితంసారి రామనారాయణుడు అంటూ కల్యాణ చేసేసినట్టు గుర్తు..ఆయనకు శ్రీరాముడనే నామకరణ చేసారు...మనకు నచ్చినట్టు,మనం మెచ్చినట్టు చెయ్యడానికి ఇది ఎవరికి వారు చేసుకునే పెళ్ళికాదు కదా....ఏదో మనలో మనవాడిగా కలిసిన దేవుడు కదా అని తోచిన మార్పులు చెయ్యకండి...
మహానుభావుడు ధర్మాన్ని అనుసరించినవాడు.
శ్రీరాముడి కి జన్మదిన శుభాకాంక్షలు
ఆ శ్రీరామచంద్రమూర్తి కి, సీతామాహాసాధ్వికి పెళ్ళిరోజు శుభాకాంక్షలు.
ఇవాళ్టి పెళ్ళి భోజనాలకోసం మొన్నననగా కోయించిన గుమ్మడికాయ...శాస్త్రం ఆడవాళ్ళు గుమ్మడికాయ తరక్కూడదని చెప్తోంది..అందుకే మా మావయ్యగారి చేత పని కానిచ్చాం అన్నమాట..
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి