Translate

15, ఏప్రిల్ 2015, బుధవారం

ఇవాళ భారతదేశం లోని క్రికెట్ అభిమానులంతా, మీరు వేసుకునే డ్రసెస్ లో "నీలం రంగు" ఉండేలా చూసుకోండి...సిడ్నీ వెళ్ళనివాళ్ళు ఉదయం 9 గంటలకల్లా రెడీ అయిపోయి టీవీల ముందు కూర్చోండీ..
ఇవాళ ఆస్ట్రేలియా తో "సెమి ఫైనల్స్ కదా" మనకి.
ప్రపంచకప్ సెమీస్ లో భారత్ ,మొదటిసారి ఆస్ట్రేయాతో సెమీ ఫైనల్స్ ఆడుతోంది...
చరిత్ర ని పట్టించుకోవద్దు..పిచ్ గురించ్ టెన్షన్ వద్దు...
ధోనీ,రోహిత్,ధావన్,కోహ్లీ..వీళ్ళలో ఎవరో ఒకరు సెంచరీ దాటతారు...టాస్ గెలిచి బేటింగ్ మనదైతే మనవాళ్ళు 280 పైనే కొడతారు.ధోనీ సేన విజృంభిస్తుంది...
మీరు కూడాఇలాగే కోరుకోండి
ఆస్ట్రేలియా కెప్టన్ ...డియర్ క్లార్క్ వెళిపోయటప్పుడు ఎమోషన్ కి లోను కావద్దు
All The Best To The Team INDIA
మళ్ళీ చెప్తున్నా... ఆడేదీ మనమే గెలిచేదీ మనమే....రాసిపెట్టుకోండి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి