రాంగోపాల్ వర్మ పాపం ఎప్పుడూ వార్తల్లో నిలవాలనుకుంటాడు..ఎక్కడ జనం తనని మర్చిపోతారోనని వల్లమాలిన బెంగ....
అందుకే సినిమా వాళ్ళని.దేవుళ్ళని,ఇదిగో ఇప్పుడు క్రికెట్ ని...అదే అతను
"మనీ" సినిమాలో చెప్పినట్టు..."Same cards but names Different" అని...
ఒక్క తన శిష్యుల్ని మాత్రం ఏమీ అనడు, పైగా ప్రమోట్ చేస్తాడు...చెయ్యకపోతే తన పెద్దరికం కాస్తా పోతుందని భయం
Straight గా రాం గోపాల్ వర్మకి ఒక ప్రశ్న
బాబూ వర్మా నువ్వు అసహ్యించుకునే క్రికెట్ లో ఎవరు గెలిస్తే నీకెందుకూ,ఓడితే నీకెందుకు..నీకిష్టం లేనిదాని
మీద మళ్ళీ నీ దిక్కుమాలిన అభిప్రాయం ఎందుకు..అసలు ఆటే ఇష్టం లేదు అని
చెప్పి క్రికెట్ మీద నీ అభిప్రాయం చెప్పుకో ...అంతేగానీ ఆడేవాళ్ళమీదకాదు...
నీ ఖర్మ కొద్దీ ఎవర్నో టార్గెట్ చేద్దామనుకుంటావు..కానీ నువ్వే బుక్కయిపోతావు.
....Bad luck
అస్తమానూ నీమీద జాలి పడాలంటే కష్టం గా ఉంటోంది..ఈసారి కొంచెం బుర్ర ఉపయోగించి రాస్తూ ఉండు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి