Small doubt
........
"చిత్రం" ..సినిమాలో "ఊహలపల్లకీలో ఊరేగించనా"..పాట విన్నప్పుడల్లా ఒక అనుమానం వస్తుంది నాకు
ఊహల పల్లకీ లో ఊరేగించనా
ఆశల వెల్లువై రాగం పలికించనా
కలహంసై కబురలందించనా
రాచిలకై కిలకిల నవ్వనా
నా పెదవుల మధువులే ఇవ్వనా సయ్యాటలోనా
...రాసింది.....కులశేఖర్
కలహంస అయి కబురులందించనా,రాచిలుకై కిలకిలా నవ్వనా,అని పాడుతుంది..అమ్మాయి
నాకైతే కలహంసై కబురులందించనా అనేకంటే రాచిలకై కబురులందించనా అని ఉంటే ఇంకా బావుండేదేమో అని ఫీలింగ్
ఎందుకంటే హీరో హీరోయిన్ కి దగ్గరగానే ఉంటాడు..ఈ సినిమాలో ..ఒకవేళ అతను
ఎక్కడో దూరం గాఉంటే హంసరాయబారం చేస్తోందీ అమ్మాయి అనుకోవడానికి...
పాటంతా బావుంటుంది కానీ చిలక మాట్లాడుతుందంటారు కాబట్టి..ఇలా రాయాల్సింది
..............................
ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే రేడియోలో ఈ పాట వస్తోంది...ఎప్పటినుంచో ఉన్న అనుమానం, మళ్ళీ బయటికొచ్చింది..అంతే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి