ఏ ముఖ్యమంత్రి అయినా సరే.. తను ఎప్పుడేనా కొన్నిరోజులు పరిపాలనకి దూరంగా
ఉండాల్సివస్తే ఎవరో ఒకరిని తన ప్లేస్ లో కూర్చోబెట్టడం సహజమే..తెలంగాణా
ముఖ్యమంత్రిగారు కనుక అలా చేయాలొస్తే ..అంటే, తను తాత్కాలికంగా సెలవులో
వెళ్తే..ఆయన తన స్థానం లో తన నమ్మినబంటు..మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంత
రావుగార్ని కూర్చొపెడతారేమోనని ఊహ...మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు KCR
ఉన్నది ఈయనదగ్గరే ..కడియం గారు పదవిరాగానే వెళ్ళి ఈయన ఆశీర్వాదం కూడా
తీసుకున్నారు..సతీసమేతంగా...
మంచిపేరున్న వ్యక్తి...KCR గారిపధకాలకి విస్తృత
ప్రచారం కల్పించడం లో ఈయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది....ఈయన PV నరసిం హా
రావు గారికి దగ్గర చుట్టం అవుతారా అనేది ఎవరేనా సీనియర్స్ కి తెలిస్తే
చెప్పగలరు...
ఇప్పుడెందుకు ఈ చర్చ అనుకోవచ్చు ..
......................
.................................
..............
..........................................
వీకెండ్ కదా ..అని ...
తిట్టకండి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి