ఊరికే టెన్షన్ పడకండి..మనవాళ్ళు గెలుస్తారు ..
ముందర 300 పరుగులు పైనే
చేస్తారు..ఒక బేట్ ఇచ్చి ఒక బాల్ ని కొట్టడం అంతే కదా..ఒక్కడే వచ్చి
వేస్తాడు ఆ బాల్ కూడా, ఇదేవన్నా పెద్ద పనా...అంచేత ఏం కంగారవసరంలేదు...
మళ్ళీ చెప్తున్నా ఆడేదీ మనమే,గెలిచేదీ మనమే..
అది జింబాబ్వే అయినా..బంగ్లాదేశ్ అయినా..పాకిస్తాన్ అయినా...
మన టీం మీద నాకు నమ్మకం ఉంది..మీరు కూడా ఉంచండి...
డియర్ టీం మెంబర్స్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకండి..మీకు నచ్చినట్టు ఆడండి..వచ్చినట్టు బాల్ వెయ్యండి.చాలు గెలుపు మనదే..
ఇంతవరకూ వచ్చాకా ఎలా ఆడాలో సలహాలిస్తే అంతకంటే తెలివితక్కువ మాటలు ఉండవు.
..............................
All the Best To The Team INDIA...
ఎప్పుడూ మీవెనకాలే ఉండే ...వైదేహి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి