నిజాయితీ ని మెచ్చుకోవాలి...
..................................
అశోక్ గజపతి రాజుగారు ...నేను మంత్రిని అయ్యాకా నన్ను చెక్
చెయ్యడంలేదు...నాతో అగ్గిపెట్టెలు కూడా ట్రావల్ చేస్తున్నా
పట్టుకోవడంలేదు.అదే ఇంతకుముందయితే సిగరెట్ పెట్టెలు,అగ్గిపెట్టెలు స్వాధీనం
చేసుకునేవారు....అంటూ నిజం చెప్పడం మెచ్చుకోవాలి...సిగరెట్లు విపరీతం గా
కాల్చే అలవాటుందని చెప్తున్నారు...ఈయన...
..అతను చెప్తేకానీ తెలీని విషయం ఇది..ఇకనుండి చెక్ చేసుకోవద్దని అన్లేదు అశోక్ గజపతిరాజుగారు.......అగ్గిపెట్టెలు ఆయుధం కాబట్టి తప్పు అని అంటున్నారు కొంతమంది నిజమే..
ఏదయినా ఉపయోగించడాన్ని బట్టే ఉంటుంది
చేతిలో ఏమీలేకుండా కూడా యుద్ధాలు సృష్టించవచ్చని చరిత్ర చెప్తోంది...
అంచేత వస్తువు ని ఉపయోగించడాన్ని బట్టి ఉంటుంది....
అది గొడ్డలయినా,అగ్గిపెట్టెయినా..ఆఖరికి ఎన్ కౌంటర్ అయినా వికారుద్దీన్ టంగ్ అయినా....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి