పవన్ కల్యాణ్ వ్యాఖ్యల మీద JC దివాకర్ రెడ్డి స్పందించడం బావుంది
.ఎందుకంటే పవన్ తన మానాన తను వచ్చి ఉద్రేక పూరిత ప్రసంగం చేసి మర్నాడు..
ఇంటర్వ్యూలు ఇచ్చి అప్పుడు కూడా స్పష్టత లేకుండా మాట్లాడినప్పుడు..
ఒక
TDP MP గా దివాకర్ రెడ్డి స్పందించటం కరెక్టే..ఎందుకంటే ఆంధ్రా ఏం పీలు
స్పందించాలి అనిచెప్పినప్పుడు ఎలా స్పందించాలో కూడా చెప్పాలి పవన్ అన్నారు
జేసీ..
నిజమే కదా...రాజకీయాల్లో అమూలాగ్రం చదివేసినవాళ్లకి ఎవరోఒకరు
వచ్చి సలహాలు,సూచనలు ఇస్తే ..ఇస్తే ఇచ్చాడులే అని వదిలెయ్యకుండా బయటికొచ్చి
నీ సలహా ఏంటీ..నువ్వేం సూచన చెయ్యదల్చుకున్నావు అని అడగటం....దీనివల్ల
ఇంకోసారి ఇలాంటివి చేసేవాళ్ళు పునరాలోచించుకునే అవకాశం ఉంటుంది....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి