ఓ నాలుగు ఇంగ్లీష్ సినిమాలని అటు తిప్పి ఇటు తిప్పి..ఓ సినిమా కిందా తీసేసి ప్రజలమీద పడేసాడు..
అది తెలీని మనం చూసి ఆహా ఓహో అనేసాం..విచిత్రం ఆ విషయం .... అతను
చెప్పేదాకా తెలీదు మనకు...ఇంగ్లీష్ సినిమాలు చాలా బావుంటాయని
కితాబిచ్చేస్తూ ఉంటాడు...భాషతో ఏవుంది బాబూ సినిమా బావుండాలికానీ....
తనలాంటి డైరెక్టర్స్ పదిమందిని తయారుచేసి వాళ్లని కూడా వదిలాడు..ఏవో
కొన్ని సీన్లు..పాటలు...కొద్దిగా కధ నచ్చడం తో వాళ్లనీ భరిస్తున్నాం..
ఇక..హీరోయిన్లు.. వాళ్ళ costumes విషయం లో వీలయినంత పొదుపు పాటించి నిర్మాతకి ఖర్చు తగ్గించిన మేధావి...
ఇంకా పబ్లిసిటీ కోసం పరితపించే వ్యక్తి...
ఇంత వయసొచ్చినా అభిమానానికి,ప్రేమకి,ఆకర్షణకి తేడా తెలీని వ్యక్తి...
అయినా సరే నీమీద నాకు ఎలాంటి కోపం లేదు బాస్...నీ స్థాయి నీది కదా...
బేసిగ్గా నాకు ఎవరిమీద పట్టలేనంత కోపం ఉండదు.
మహా మహావాళ్ళే పుట్టినరోజులు జరుపుకుంటున్నాప్పుడు నీకు మాత్రం ఏం తక్కువ...నువ్వూ కానీ మరి
..............................
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి