To kejriwal Sir
మీమానాన మీరు వైద్యం చేయించుకుందుకువెళ్ళినా, మీ
వ్యతిరేకులు అదేదో మహాతప్పు కిందా మాట్లాడుతున్నారు..ఢిల్లీ ముఖ్యమంత్రి
అయినదగ్గరనుండి అస్సలు ఓర్చుకోలేకపోతున్నారు..ఓ బాధపడిపోతున్నారు..నాకు
తెలిసి మోడీగారు కూడా ఇంతలా ఫీలవలేదనుకుంటా..
అయినా మీరెందుకు ఆ మూడు
సీట్లు వాళ్ళకి వదిలారు..చూడండీ ..ఆ మూడు సీట్లే ముప్ఫై సీట్లు కిందా
అనుకుంటున్నట్టున్నారూ..ఊరికే విమర్శిస్తున్నారు.. నెగ్గిన బీజేపీ
అభ్యర్ధులు కాస్తా ఒక డ్రైవర్ ని పెట్టుకుని ముగ్గురూ ఒక కారు లోఢిల్లీ
అసెంబ్లీకి వచ్చివెళిపోవచ్చు..కాస్త ఖర్చేనా తగ్గుతుంది .
ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి ఆ ఢిల్లీ సీట్ మాత్రం వేరేవాళ్ళకెందుకు
దక్కాలి అని..ఇప్పుడు మాట్లాడుతున్నవాళ్లు మీరు మొదటిసారి ముఖ్యమంత్రిగా
ఉన్నప్పుడు మాట్లాడలేదే...ఎందుకంటే అప్పుడు కేంద్రం లో ఉన్నది కాంగ్రెస్
కదా..అందుకని..ఆల్రెడీ ఉన్నకోపం అంతా కాంగ్రెస్ మీద చూపించారు...మిమ్మల్ని
అనడం మర్చిపోయారు..
ఏవేవో వార్తలు చూసి,చదివి వ్యక్తిగత విమర్శలకు కూడా
సిద్ధం అవుతున్నారు..మీరేం పట్టించుకోకండీ..మీపని మీరు
చేసుకోండి...మహామహావాళ్ళకే..మన్ మోహన్ సింగ్ లాంటివారికే తప్పలేదు...
ఈ post ...
శ్రీనివాసరావు అవ్వారు గారికి ,జనసేవాసమితి గారికి,రామరాజు కలిదిండి గారికి..అంకితం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి