ప్రధాని విందుకు హాజర్ కాని కురియన్...పవిత్రదినాల్లో సమావేశాలేంటంటూ ప్రశ్న.
.........................................
సార్..మీరు వెళ్ళి చేసుకోండి సార్... ..అసలే దేశంలో బోల్డన్ని
మతాలు..బోల్డన్ని పవిత్రదినాలు...మధ్యలో వచ్చే
బందులు..సమ్మెలు..గొడవలు..ఇలా అన్నిటికీ సెలవలిచ్చేసుకుంటూ పోతే ఇంకెప్పుడు
సమావేశాలు ఏర్పాటుచేసుకోవాలి.. మిమ్మల్నివెళ్ళద్దు కంపల్సరీ ఉండాలి అని
చెప్పలేదుగా.....అన్ని మతాల్ని గౌరవించాలి అని మీరే చెప్తున్నారు
కదా..నిజమే ఒక్క పర్వదినాల్లో మాత్రమే సెలవుతీసుకుంటూ..ఉంటే..ఖచ్చితంగా
అసలు పెండింగ్ కేసులే ఉండవు..పెద్దగా వాయిదాలూ
ఉండవు...పెద్దపెద్దవాళ్ళకేసులు ముందర జడ్జిమెంట్ కి వచ్చి సామాన్యులవి
వెనకబడే చాన్సూ ఉండదు...
మీరసలే సుప్రీంకోర్ట్ జడ్జ్ కదా...మీరు
చెప్పినట్టే ముందుకు వెళ్దాం అండి..... ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా
జర్నలిస్ట్ లకి ఇలా అడగాలని తెలీదు సర్...ఆదివారాలు ప్రెస్ కాన్ ఫరెన్స్
ఉన్నా ...వెళ్ళి.. హాజరయివస్తారు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి