మావోయిస్ట్స్ చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటారు..ఎందుకంటే వాళ్ళు
పేల్చే బులెట్ కి సమాధానం తిరిగి వాళ్ళ ప్రాణాలే అని వాళ్ళకీ
తెలుసు...వాళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్నవాళ్లని టార్గెట్ చెయ్యకుండా వదలరు..
తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఇద్దరిని (వీళ్ళిద్దరూ పోలీస్ informers..
అనే అనుమానం ఉంది మావోయిస్ట్స్ కి)..చత్తీస్ ఘడ్ కి మాట్లాడే పనుందని
పిలిచి చంపేసారు..పైగా ఈ కారణం తోనే చంపేసామని ప్రకటించారు.
నిజమే..చంపెయ్యాలి ఎందుకంటే మీకు కోపం పాలకుల మీద,పోలీసులమీద ఉందికాబట్టి information ఇచ్చే
ప్రతివాళ్ళని చంపెయ్యాలి.. అప్పుడే ప్రజల్లో భయం మొదలవుతుంది. .కానీ
మీలోనే, మీ విధానాలని వ్యతిరేకించేవాళ్ళుంటారు.. వాళ్లు చెప్పేది వినండి
వాళ్లని మాత్రం, వాళ్ళు కూడా పోలీస్ ఇంఫార్మర్సేమో అనే అనుమానం తో
చంపకండి.....ఎందుకంటే మీరు కూడా చాలావరకూ ఎక్కడో ఉంటూ ఉంటారు, మీ
ఇంఫార్మర్స్ ప్రజల్లో ఉంటారు..అంటే మీకు కూడా ఇంఫర్మేషన్
ఇచ్చేవాళ్ళుంటారు..ఎవరికి వారు స్వయంగా నిజాలు తెలుసుకునే అవకాశం చాలా
తక్కువ ఉంటుందికాబట్టి..ఈ ఇంఫార్మర్స్ మీద ఆధారపడటం తప్పనిసరి..
................
ఒక licensed ... గన్ లోంచి వచ్చే బులెట్ కి ప్రజలకి సమాధానం చెప్పాల్సిన
భాద్యత ఉంటుంది..మీ గన్ లోంచి వచ్చే బులెట్ కి సమాధానం మీరే...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి